ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ పాలకొల్లులో కొడుకు చితికి నిప్పుపెట్టిన తల్లి
➢ ఆక్వా వర్సిటీపై వదంతులు నమ్మొద్దు: ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్
➢ తాడువాయి ఎర్ర కాలువ జలాశయంలో చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి
➢ ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్.. ఇరువురి మధ్య వివాదం