ఉమ్మడి అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ గుంతకల్లులో అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ నయుం
✦ గుత్తిలో విష ద్రావణం తాగి వివాహిత ఆత్మహత్యాయత్నం
✦ సెప్టెంబర్ 3న అనంతపురం జిల్లాకు సీఎం చంద్రబాబు రాక
✦ ధర్మవరంలో ఈరోజు నుంచి మూడు రోజులపాటు విద్యుత్ నిలిపివేత
✦ అనంతపురం-తగరకుంట రోడ్డు పనులు మూడు నెలల్లో పూర్తి చేస్తాం: ఎమ్మెల్యే పరిటాల సునీత