ఆశ కార్యకర్తల నిరసన

ఆశ కార్యకర్తల నిరసన

NRPT: న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని శాంతియుతంగా హైదరాబాదులో ధర్నా చేస్తున్న ఆశ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం దారుణమని యూనియన్ నాయకులు రాధిక, పద్మ, భాగ్య అన్నారు. అరెస్టులను నిరసిస్తూ మంగళవారం నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలోని భగత్ సింగ్ కూడలిలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.