శిలాఫలకను ఆవిష్కరించిన తంగిరాల

NTR: చందర్లపాడు మండలం, ముప్పాళ్ళ గ్రామంలోని డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ గురుకులం బాలికల పాఠశాలలో పీఎం శిలాఫలకను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆవిష్కరించారు. విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రగతిశీల చర్యలకు నిదర్శనంగా శిలాఫలకం నిలిచిందని అన్నారు. గురుకుల పాఠశాలలో విద్యా నాణ్యతను మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.