VIDEO: మెట్టుగూడలో రోడ్డు ప్రమాదం
HYD: HYD మెట్టుగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ భారీ వాహనం ఓవర్ హెడ్ బారికేడ్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనతో ట్రాఫిక్ కొన్ని గంటలపాటు స్థంభించింది. వాహనాన్ని తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా శ్రమించారు. పగటిపూట నగర రహదారులపై భారీ వాహనాల రాకపోకలు నిషేధించబడినా, నిర్లక్ష్యంగా వచ్చి ప్రమాదాలు సృష్టిస్తున్నాయి అని స్థానికులు వాపోతున్నారు.