కోర్టు మానిటరింగ్ విభాగాన్ని ప్రారంభించిన ఎస్పీ

GNTR: గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతనంగా ఆధునికీకరణ చేసిన కోర్టు మానిటరింగ్ విభాగాన్ని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. పీపీలకు అవసరమైన సమాచారాన్ని సమయానికి అనుగుణంగా అందించి కోర్టు పోలీసులకు అందించాలని ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని పనులు సమర్థవంతంగా చేయాలని అన్నారు.