సర్వేపల్లికి బీజేపీ అధ్యక్షుడు నివాళులు

సర్వేపల్లికి బీజేపీ అధ్యక్షుడు నివాళులు

HYD: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 138వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించార. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమకాలీన హిందూ గుర్తింపు ఏర్పడటానికి దోహదపడ్డారన్నారు.