VIDEO: భారత్‌లోనే తొలి నెట్-జీరో స్మార్ట్ సిటీ.. మన ఫ్యూచర్ సిటీ!
HYD: 765 చ.కి.మీ విస్తీర్ణంలో విప్లవాత్మక ఆలోచనలకు నిత్యజీవిత వాస్తవాలుగా మారే నగరమే భారత్ ఫ్యూచర్ సిటీ అని TG ప్రభుత్వం పేర్కొంది. భారత్‌లోనే తొలి నెట్-జీరో స్మార్ట్ సిటీ ఇది. ఇక్కడ మొబిలిటీ సులభం, జీవనం స్థిరం, ప్రజా స్థలాలు మనుష్య కేంద్రితంగా రూపుదిద్దుకుంటాయి. చదువు, పని, వినోదం ఒకే ప్రవాహంలో కలిసిపోయే భవిష్యత్ నగరం అని HYD గ్లోబల్ సమ్మిట్ తెలిపింది.