ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే, కలెక్టర్
WGL: గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ జాన్‌పాక పరిధిలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ చేసి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రంజాన్ మాసం శాంతి, సహనం, దాన ధర్మాలకు ప్రతికాని అన్నారు.