కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ జిల్లా వ్యాప్తంగా రెండో రోజు కొనసాగుతున్న RTC కార్మికుల సమ్మె
➢ శాతవాహన విశ్వవిద్యాలయం డిగ్రీ పరిక్షల్లో మాల్ ప్రాక్టీస్.. ఇద్దరు డిబార్
➢ గుండ్లపల్లిలో ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే
➢ ర్టీసీ సమ్మె నేపథ్యంలో అద్దె బస్సులు నడిపే డ్రైవర్లుకు రక్షణ కల్పిస్తాం: కమిషనర్ గౌష్