కలెక్టరేట్ భవనంలో శాఖల వారీగా గదుల పట్టిక
VKB: గ్రామీణ ప్రాంత ప్రజలు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తమకు పని ఉన్న అధికారు ఏ గదిలో ఉన్నారని వెతుకుతుంటారు. ప్రజా పరిపాలన విభాగం అధికారులు ప్రజల సహాయపడే విధంగా జిల్లా కలెక్టరేట్ భవనంలో శాఖల వారీగా ఏర్పాటు చేసిన కార్యాలయాల గదుల పట్టిక ప్రదర్శించారు. సామాన్య ప్రజలకు మేలు కలుగుతుందని ప్రజా పరిపాలన విభాగం అధికారులు సూచించారు.