VIDEO: 'పెండింగ్ సమస్యలను పరిష్కరించాం'

VIDEO: 'పెండింగ్ సమస్యలను పరిష్కరించాం'

కృష్ణా: మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సహకారంతో అవినీతికి తావులేకుండా పట్టణ అభివృద్ధికి కృషి చేసినట్లు మున్సిపల్ ఛైర్మన్ వల్లభనేని నాని పేర్కొన్నారు. మంగళవారం ఉయ్యూరులో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్లుగా ప్రజల ఆశీస్సులు, పాలకవర్గ మద్దతుతో పెండింగ్ సమస్యలను పరిష్కరించామని తెలిపారు.