పునరావాస కేంద్రాలకు తరలింపు

పునరావాస కేంద్రాలకు తరలింపు

NZB: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బోధన్ మండలం భిక్నెల్లి, కల్దుర్కి గ్రామాల్లో కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లల్లో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. గ్రామ పంచాయతీ, మహిళా సంఘం భవనం, పాఠశాల భవనంలోకి బాధితులను చేర్చారు.