నేడు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక

MHBD: నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ సెక్షన్ కార్యాలయం వద్ద శనివారం విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఏఈ పాండు నాయక్ తెలిపారు. నర్సింహులపేట, మరిపెడ, ఎల్లంపేట, చిన్నగూడూరు సెక్షన్‌లో పరిధిలోని వినియోగదారులు తమ సమస్యలను ఈ వేదికలో తెలియజేసి పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.