గుంటూరు గడ్డపై మరల టీడీపీ జెండా ఎగరేస్తాం

గుంటూరు: గడ్డపై మరోసారి తిరుగులేని మెజార్టీతో టీడీపీ జెండా ఎగరవేయనున్నామని గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని, పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మాధవిలు ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 49వ డివిజన్ వేలంగి నగర్ వద్ద నుండి ఇరువురు నేతలతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం డివిజన్ లోని ఇంటింటిక సూపర్ సిక్స్ పథకాలను తెలిపారు.