VIDEO: అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

నెల్లూరు: ఆర్మూర్ పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశం ఐక్యతతో ఉండడానికి ఒకే ఒక్క ముఖ్య కారణం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో BJP నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.