VIDEO: గ్రామాల్లో పర్యటించడాన్ని ప్రజలు ప్రశ్నించాలి: ఇంఛార్జ్
KRNL: ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే విరుపాక్షి అసెంబ్లీకి హాజరవకుండా గ్రామాల్లో పర్యటించడం ప్రజలు ప్రశ్నించాలని జనసేన ఇన్‌ఛార్జి తెర్నేకల్ వెంకప్ప అన్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుత.. ముందుగా అసెంబ్లీలో ఆలూరు నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించి తర్వాతే ఎన్డీఏ కూటమి గురించి మాట్లాడాలని పేర్కొన్నారు. ఆలూరు అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.