ఓబుళాపురం మైనింగ్ కేసు ఏంటీ..?

ఓబుళాపురం మైనింగ్ కేసు ఏంటీ..?

AP: 2007లో అనంతపురం జిల్లా ఓబుళాపురం ప్రాంతంలో అప్పటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం గాలి జనార్దన్ రెడ్డి కంపెనీకి 95 హెక్టార్లలో ఇనుప ఖనిజ గనుల లీజును మంజూరు చేసింది. అయితే లీజు స్థలం దాటి సరిహద్దు ప్రాంతాల్లోని భూములను ఆక్రమించి మైనింగ్ చేశారని ఫిర్యాదులు వచ్చాయి. దీనివల్ల పర్యావరణ నిబంధనలు, ప్రభుత్వానికి భారీ నష్టం వచ్చిందని 2009లో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును CBIకి అప్పగించింది.