గన్నవరం విమానాశ్రయంలో త్రిపుర గవర్నర్

గన్నవరం విమానాశ్రయంలో త్రిపుర గవర్నర్

కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో మంగళవారం ఉదయం త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆప్కాబ్ మాజీ ఛైర్మన్ తొండెపు జనార్దన్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, కానూరి శేషు మాదవి తదితరులు పాల్గొని గవర్నర్‌ను ఆత్మీయంగా ఆహ్వానించారు.