నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
SRPT: మఠంపల్లి క్లస్టర్‌లో మఠంపల్లి, గుండ్లపల్లి, రఘునాథపాలెం, చౌటపల్లి గ్రామాలకు చెందిన సర్పంచ్, వార్డ్ సభ్యుల నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శుక్రవరం పరీశిలించారు. టోకెన్ జారీ చేసిన నామినేషన్ పత్రాలు స్వీకరించటం జరుగుతుందని, అభ్యర్థులు ఆందోళన పడకుండా ఎన్నికల సిబ్బందికి సహకరించాలన్నారు.