గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ అమెరికా వీసా రాలేదని హైదరాబాద్‌లో జిల్లా మహిళ డాక్టర్ ఆత్మహత్య
☞ తుళ్లూరులో రోడ్డు సమస్యలతో ఆందోళన చేపట్టిన గ్రామస్థులు
☞ కొలకలూరు గ్రామం రైల్వే స్టేషన్ పరిధిలో రైలు ఢీకొని వ్యక్తి మృతి
☞ మేడికొండూరు జనసేన కార్యకర్త కుటుంబానికి రూ.5లక్షలు భీమా అందజేసిన ఎమ్మెల్సీ నాగాబాబు