VIDEO: బస్సు ప్రమాదం.. డ్రైవర్‌కు గాయాలు
ప్రకాశం: అర్ధవీడు(M) పాపినేనిపల్లి గ్రామంలో స్కూల్ బస్సు తగలబెట్టిన ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు డ్రైవర్‌కు క్లీనర్‌కు జరిగిన వాగ్దానంలో బస్సులో డ్రైవర్ ఉండగానే క్లీనర్ గోపాల్ బస్సును పెట్రోల్ పోసి తగలబెట్టాడు. దీంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం డ్రైవర్‌ను అర్ధవీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.