హైదరాబాద్ పై MISS INDIA ప్రశంసలు

HYD: తెలంగాణ తనకెంతో నచ్చిందని MISS INDIA నందిని గుప్తా అన్నారు. ఇక్కడ గొప్ప చరిత్ర ఉందని, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో వేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీ హైదరాబాద్ అని ప్రశంసించారు. తనకు పోచంపల్లి హ్యాండ్‌లూమ్ నచ్చాయని, హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్ కట్టిపడేశాయని తెలిపారు. అందరికీ నమస్కారం, HYDకు తప్పకుండా రండి అంటూ తెలుగులో మాట్లాడారు.