VIDEO: పారిశుద్ధ్య కార్మికుల శ్రేయస్సు ఏది?

VIDEO: పారిశుద్ధ్య కార్మికుల శ్రేయస్సు ఏది?

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల శ్రేయస్సును అధికారులు పట్టించుకోవటం లేదు. చెత్తను ఎత్తే సమయంలో వాడాల్సిన గ్లౌజులు ఇవ్వడం లేదు. వర్షంలో తడిచి పనిచేస్తున్నప్పటికీ కనీసం రెయిన్ కోట్ ఇవ్వలేదని కార్మికులు వాపోతున్నారు. కార్మికులకు కావలసిన కనీస వస్తువులను మునిసిపల్ అధికారులు సమకూర్చాలని డిమాండ్ చేస్తున్నారు.