VIDEO: దుర్గమ్మ ఎదుట జోరుగా మంజీరా నది పరవళ్ళు

VIDEO: దుర్గమ్మ ఎదుట జోరుగా మంజీరా నది పరవళ్ళు

MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల దుర్గమ్మ ఆలయం ఎదుట మంగళవారం ఉదయం జోరుగా మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతమైన సింగూరు నుంచి 5 గేట్లు ఎత్తివేసి దిగువకు వదలడంతో మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. ప్రధాన ఆలయం వైపు ఎవరిని వెళ్లనీయకుండా భారీకేడ్లు ఏర్పాటు చేశారు.