హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ సూపర్.. త్వరలో పనులు పూర్తి..!

హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ సూపర్.. త్వరలో పనులు పూర్తి..!

RR: హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ నూతన రూపును సంతరించుకుంది. అమృత్ 2.0 పథకంలో భాగంగా హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. లిఫ్ట్, ఎస్కలేటర్, ఓపెన్ ఏరియా, ఫకాడే లాంటి నిర్మాణాలు ఇప్పటికే పూర్తయినట్లు DRM గోపాలకృష్ణన్ తెలిపారు. త్వరలోనే పనులు మొత్తం పూర్తిచేసే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.