జిల్లా అభివృద్ధికి నిధుల ఆశలు.!

జిల్లా అభివృద్ధికి నిధుల ఆశలు.!

NLG: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉమ్మడి NLG జిల్లా ప్రజలు, ముఖ్యంగా రైతులు భారీ ఆశలు పెట్టుకున్నారు. SLBC సొరంగం పనులు, డిండి ఎత్తిపోతల పథకం పూర్తికి వెయ్యి కోట్ల నిధుల కేటాయింపుపై ఎదురుచూస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న బ్రాహ్మణ వెల్లంల, ఉదయసముద్రం ప్రాజెక్టులతో పాటు పట్టణాల్లో సమీకృత మార్కెట్లు, మిని ట్యాంక్‌బండ్ల నిర్మాణాలకు కూడా నిధులు వస్తాయని ఆశస్తున్నారు.