మరొక్క అవకాశం ఇవ్వండి: కోలగట్ల వీరభద్రస్వామి

మరొక్క అవకాశం ఇవ్వండి: కోలగట్ల వీరభద్రస్వామి

VZNR: మరొక్క అవకాశం ఇస్తే పట్టణ రూపురేఖలు మారుస్తానని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. నెల్లిమర్ల మండలం సరిపల్లిలో నిర్వహించిన టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ప్రజలనుద్దెశించి మాట్లాడారు. సామాన్యులకు నిరంతరం అందుబాటులో ఉంటూ ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా ప్రజలకు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.