కాణిపాకంలో భక్తుల సందడి

కాణిపాకంలో భక్తుల సందడి

CTR: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం బుధవారం భక్తుల సందడితో నిండిపోయింది. ఉదయం నుంచి రాత్రి వరకు 11,497 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనార్థం వచ్చిన భక్తులు రూ.1,83,068 నగదును విరాళంగా ఇచ్చుకున్నారు. దర్శన టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.5.11 లక్షల ఆదాయం ఆలయ ఖాతాలోకి చేరిందని అధికారులు వెల్లడించారు.