రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ: MRO

రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ: MRO

W.G: ఉండి మండలంలో ఈ నెల 5 నుంచి 8 వరకు రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్టు ఉండి తహసీల్దార్ కే.నాగార్జున శుక్రవారం తెలిపారు. 5న వాండ్రం, 6న ఉదయం పాందువ్వ ఖండ్రిక, వెలివర్రులో మధ్యాహ్నం 2 గంటలకు, 7న ఉదయం పెదపుల్లేరులో, మధ్యాహ్నం కలిగొట్లలో, 8న కలిసిపూడిలో గ్రామసభలు జరుగుతాయని ఆయన తెలిపారు.