ఉప్పల్ స్టేడియంలో షెడ్యూల్ ఇదే..!
MDCL: ఉప్పల్ స్టేడియంకు ఫుట్ బాల్ దిగ్గజ ఆటగాడు మెస్సీ రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ 7:50 ఉప్పల్ చేరుకోనున్నారు. అనంతరం 8:06 గం.లకు సీఎం రేవంత్ రెడ్డి, 8:07 గం.లకు మెస్సీ గ్రౌండ్‌లోకి దిగి పోటాపోటీగా తలపడనున్నారు. ఆట ముగిసిన తరువాత 9 గం.లకు సీఎం మాట్లాడనున్నారు. తదుపరి రాహుల్ గాంధీ మాట్లాడతారు.