'ఫొటోలు తీయడం ఒక కళ'

'ఫొటోలు తీయడం ఒక కళ'

NZB: ఆర్మూర్ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఫొటోగ్రాఫర్లను అభినందించారు.మంగళవారం వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా వారిని క్లబ్ ప్రతినిధులు సన్మానించారు. వారు మాట్లాడుతూ.. ఫొటోలు తీయడం ఒక కళ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రాజు,సెక్రటరీ శ్రీనివాస్, కోశాధికారి గోపికృష్ణ తదితరులున్నారు.