'యువత పారిశ్రామిక వేత్తలుగాఎదగాలి'

'యువత పారిశ్రామిక వేత్తలుగాఎదగాలి'

SKLM: విద్యార్థుల్లో నైపుణ్యంతో మంచి భవిష్యత్తు ఉంటుందని MLA గొండు శంకర్ అన్నారు. ప్రభుత్వ మహిళా కళాశాల ఎంటర్ప్రిన్యూర్‌షిప్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం‌లో భాగంగా ఎం.ఎస్.ఎం.ఈ పెర్ఫార్మెన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ కే. సూర్యచంద్రరావు అధ్వరంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువత పారిశ్రామికంగా ఎదిగి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలన్నారు.