గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

కోనసీమ: రాజోలు మండలం కేశవ దాసు పాలెం, విశ్వేశ్వరరాయ పురం చెందిన ఇద్దరు యువకులు గంజాయి అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారంపై మంగళవారం వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 70 గ్రాముల గంజాయితో పాటు రెండు గంజాయి సిగరెట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ యువకులు పని లేకుండా జల్సాలుగా తిరుగుతూ యువకులను ట్రాప్ చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు.