ఎయిర్ పోర్ట్ స్థలం విస్తరణ పనులను పరిశీలించిన ఎంపీ
WGL: ఓరుగల్లు ప్రజల విమానాశ్రయం కల త్వరలోనే నెరవేరబోతోందని ఎంపీ కడియం కావ్య స్పష్టం చేశారు. కలెక్టర్ సత్య శారద, ఇరిగేషన్, ఇతర అధికారులతో కలసి ఎంపీ కావ్యమామునూర్ ఎయిర్ పోర్ట్ స్థలవిస్తరణ పనులు ఇవాళ పరిశీలించారు. నక్కలపల్లి, గాడిపల్లి పాటు ఎయిర్ పోర్ట్‌కు వెళ్ళేరోడ్లను పరిశీలించి, పనుల్లో ఎక్కడ జాప్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.