VIDEO: ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేపట్టిన ఆర్డీవో

VIDEO: ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేపట్టిన ఆర్డీవో

NTR: తిరువూరులోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని ఆర్డీవో ఏ.కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఆసుపత్రిలో పరిసరాలను పరిశీలించి వైద్య సదుపాయాలు అందుతున్నాయో లేదో అని రోగులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రజలకు వచ్చే ఐవీఆర్ఎస్ కాల్స్‌పై వారికి అవగాహన కల్పించి వారి నుంచి ఫీడ్‌బ్యా‌క్ మంచిగా వచ్చేలాగా చూడాలని హాస్పిటల్ సూపర్నెంట్‌కి సూచనలు చేశారు.