గోదావరి ఎక్స్ ప్రెస్ రైలుకు 52 ఏళ్లు..!

గోదావరి ఎక్స్ ప్రెస్ రైలుకు 52 ఏళ్లు..!

HYD: గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు తెలియని వారు ఉండరేమో. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు గోదావరి ఎక్స్ ప్రెస్ రైలును 1974లో ప్రారంభించారు. అప్పటి నుంచి అద్భుతమైన సేవలు అందిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. 52 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా, రైలును అద్భుతంగా సుందరీకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.