వరద బాధితులకు విద్యార్థుల సాయం

కోనసీమ: విజయవాడ వరద బాధితులు కు తమ వంతు సహాయం చేయాలనే మానవత్వ దృక్పథంతో అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి (సమనస)జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సీఎం సహాయ నిధికి 15 వేల రూపాయలు చెక్కును జిల్లా జాయింట్ కలెక్టర్‌కు అందజేశారు.