VIDEO: అంతర్వేది ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తా: పవన్
కోనసీమ: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అయిన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్న ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతి నుంచి వర్చువల్ విధానంలో పలు అభివృద్ధి పనులను గురువారం ఆయన ప్రారంభించారు. 30 వేల మంది దాహార్తి తీర్చే మంచినీటి పథకాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు.