త్వరలో రైతు ఖాతాలో రైతు బంధు డబ్బులు: తుమ్మల

త్వరలో రైతు ఖాతాలో రైతు బంధు డబ్బులు: తుమ్మల

NZB: త్వరలో రైతు ఖాతాలో రైతుబంధు డబ్బులు వేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. పంట కొనుగోలు ఏ రాష్ట్రం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పామ్ ఆయిల్ సాగు సరిగ్గా లేదని దాన్ని మెరుగు పరచాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తుందన్నారు.