మొదటి రోజు శిక్షణలో పాల్గొన్న మంత్రి

మొదటి రోజు శిక్షణలో పాల్గొన్న మంత్రి

సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ సింగపూర్‌ పర్యటనలో భాగంగా మొదటి రోజు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సింగపూర్‌లోని అత్యుత్తమ పాలన, నగరాల అభివృద్ధి, ప్రజలకు అందుతున్న మెరుగైన సేవలపై మంత్రి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. అక్కడ అమలవుతున్న ఆధునిక పద్ధతులను ఏపీలో ప్రవేశపెడతామని మంత్రి అన్నారు.