మద్యం దుకాణాల్లో క్యూఆర్ కోడ్ స్కానింగ్ నిర్వహణ

మద్యం దుకాణాల్లో క్యూఆర్ కోడ్ స్కానింగ్ నిర్వహణ

KDP: ప్రొద్దుటూరులోని ఎక్సైజ్ శాఖ సీఐ సురేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక మద్యం దుకాణాల్లో క్యూఆర్ కోడ్ స్కానింగ్ నిర్వహిస్తున్నారు. శనివారం పట్టణంలోని మధ్యం దుకాణాల్లో మధ్యం బాటిళ్ల క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసి, తనిఖీలు చేశారు. సురక్ష యాప్ ఉపయోగించడం, క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేయడంపై యజమానులు, సిబ్బంది కొనుగోలుదారులకు అవగాహన కల్పించారు.