ఎలాన్ మస్క్‌తో భారత సీఈవో పాడ్‌కాస్ట్
జెరోధా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో ఎలాన్ మస్క్ పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ టీజర్‌ను నిఖిల్ SMలో పోస్ట్ చేశారు. దీనికి కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అయితే, ఇది AI వీడియో అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, గతంలో నిఖిల్ పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ, బిల్ గేట్స్ పాల్గొన్నారు.