VIDEO: సాగరం గ్రామంలో మృతునికి హరీష్ రావు, ఎర్రబెల్లి నివాళి
JN: జఫర్గడ్ మండలం సాగరం గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన ఇన్నారెడ్డి తండ్రి సాల్మన్ రెడ్డి పార్థివ దేహానికి నేడు మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు. వీరు వెంట మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, తాటికొండ రాజయ్యతో కలిసి వారు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.