గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
* ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకున్న పొన్నూరు వాసి
* రైతులు ధాన్యం అమ్మకాలకు వాట్సాప్ సేవలు వినియోగించుకోండి: సబ్ కలెక్టర్ సంజనా సింహ
* మేడికొండూరు మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పేమ్మసాని చంద్రశేఖర్
* చింతపల్లిపాడులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. 5 మంది అరెస్ట్