13న లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం

13న లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం

కడప: పెండ్లిమర్రి మండలం వేయి నూతన కోనలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి మే 18వ తేదీ ఉదయం 9 గంటలకు కళ్యాణం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త నరసింహ హరి ప్రసాద్ గురువారం తెలిపారు. అనంతరం స్వామివారికి గజవాహన సేవ, చక్రస్నానం జరుగుతాయన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని వారు కోరారు.