హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

* హైటెక్స్‌లో రేపటి నుంచి టెక్నో-కల్చరల్ ఫెస్టివల్‌ ప్రారంభం
* ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని నగర కమిషనర్‌కు మహిళ జర్నలిస్టులు ఫిర్యాదు
* రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు రానున్న మాజీ సీఎం వై.ఎస్. జగన్
* నగరంలో నిబంధనలకు విరుద్ధంగా బైకర్లు డ్రైవింగ్.. పట్టించుకోని ట్రాఫిక్ అధికారులు