దుర్గాదేవిని దర్శించుకున్న ఎమ్మెల్యే

దుర్గాదేవిని దర్శించుకున్న ఎమ్మెల్యే

ADB: నేరడిగొండ మండలంలోని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్వగ్రామమైన రాజురాలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి దుర్గాదేవిని దర్శించుకున్నారు. అనంతరం వాంకిడి, చిన్న రాజురా గ్రామాల్లో గల దుర్గామాత మండపాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్‌ను సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.