కోదండరామ్ కీలక వ్యాఖ్యలు

కోదండరామ్ కీలక వ్యాఖ్యలు

HYD: కేంద్ర చేపట్టబోయే.. పార్లమెంటు నియోజకవర్గాల డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని MLC, ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. డీలిమిటేషన్ వ్యవహారంపై హైదరాబాద్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సెమినార్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు.