నిరంతరంగా నూతన రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియ

నిరంతరంగా నూతన రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియ

MDCL: మేడ్చల్ జిల్లాలో నూతన రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియ మీ సేవ కేంద్రాల్లో నిరంతరంగా కొనసాగుతోంది. ఉప్పల్, నాచారం, బోడుప్పల్, అల్వాల్, కొంపల్లి ప్రాంతాల్లో అనేక మంది ప్రజలు దరఖాస్తులు సమర్పిస్తున్నారు. అధికారులు అందిన వినతులను పరిశీలించి అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.